Needa Padadani
Lyrics by : Krishnakanth
నీడ పడదని మంటననగలరా.
నువ్వంటూ. లేవంటూ.
కాని కలలకు కాంతినడిగెదరా.
తప్పుంటే లేదంటూ.
పడిన నే..లా పడిన నేలా
వదలదేలా. నిలువు నీలా.
కదపలే.లా. యెదురుగాలే చెదిరిపోదా.
కాల్చొద్దు అంటే. కాదు స్వర్ణం
ఓడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటే కష్టం. హాయి వ్యర్ధం
యెవరికోసం మారదద్ధం
కాల్చొద్దు అంటే. కాదు స్వర్గం
ఓడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటే కష్టం హాయి వ్యర్ధం
యెవరి కోసం మారదద్ధం
చరణం:
ఓటమెరగని ఆట కనగలవా.
ఉందంటే కాదాటే.
దాటి శిశువుగ బైట పడగలవా.
నువ్వంటూ. ఒద్దంటే.
అడుగు దూ..రం.
విజయమున్నా విడిచిపోనా.
కదలలే..క వదలలే..క చెదిరిపోనా.
కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం
ఓడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటే కష్టం హాయి వ్యర్ధం
యెవరికోసం మారదద్ధం
కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం
ఓడొద్దు అంటే లేదు యుద్దం
లేకుంటే కష్టం హాయి వ్యర్థం
యెవరికోసం మారదద్ధం
నీడ పడదని మంటననగలరా.
నువ్వంటూ. లేవంటూ.
కాని కలలకు కాంతినడిగెదరా.
తప్పుంటే లేదంటూ.
