Sugarbaby
Lyrics by : Anantha Sriram
ఏం కావాలి నీకూ. కొద్దికొద్ది గడుగూ.
ఇంకేం కావాలి నీకూ. స్వర్గం తేనా ఇలకూ.
కల్లబొల్లి గుండె కన్ను గీటుతుందే.
కన్నే ప్రేమ నిండే. కుండ వోలే ఉందే..
ఏం కావాలి నీకూ. కొద్దికొద్ది గడుగూ.
ఇంకేం కావాలి నీకూ. స్వర్గం తేనా ఇలకూ.
షుగర్ బేబీ. షుగర్ బేబీ.
షుగర్ బే.బీ. షుగర్ బేబీ.
షుగర్ బేబీ. షుగర్ బేబీ.
షుగర్ బే.బీ. షుగర్ బేబీ.
అతుక్కుపో. అతుక్కుపో..
అతుక్కుపో. పో. అతుక్కుపో...
ఏం కావాలి నీకూ. కొద్దికొద్ది గడుగూ
ఏం కావాలి నీకూ. కొద్దికొద్ది గడుగూ.
చరణం:
కలియుగం ఇదీ కడలేరైనది
పగపై దండెత్తి పనిపట్టవా. వా.
ఉరికింది పులి చెదిరింది నదీ.
ఏదురొచ్చేటోరి బలమంతా బలి
నీ ఆయుధం వేదమవుతదీ .
అది మార్చిన వేషమే ఇదీ.
ఈ కల్లోలం వీడి ఉల్లాసమై.
నువ్వొచ్చేయ్ మరీ.
నా ప్రతిదీ. నీదదీ..
If Love Is A Crime, My Daddy Is Criminal
Criminal Criminal Criminal Criminal
I Pay The Fine To The Time
Without Mining Him Cynical
Cynical Cynical Cynical
If Being Rich Is A Sin
I Wanna Be A Sinner Sinner Sinner Sinner
Now I Am Married To The Game
I Am Gonna Be The Winner Winner Winner Winner
ఏం కావాలి నీకూ. ఓ. కొద్దికొద్ది గడుగు
ఇంకేం కావాలి నీకూ. ఓ. స్వర్గం తేనా ఇలకూ.
షుగర్ బేబీ. షుగర్ బేబీ.
షుగర్ బే.బీ. షుగర్ బేబీ.
షుగర్ బేబీ. షుగర్ బేబీ.
షుగర్ బే.బీ. షుగర్ బేబీ.
ఏం కావాలి నీకూ. కొద్దికొద్ది గడుగూ
ఏం కావాలి నీకూ. కొద్దికొద్ది గడుగూ.