Devuda

Lyrics by : Bhaskarabhatla



జగడమే... జగడమే...


నా కనులను సూటిగా చూస్తే.

నా ఎదుటకు నేరుగా వస్తే.

నా పిడికిలి వాడిగా వేస్తే.

ఈ పోకిరి పొగరును కవ్విస్తే...

సమరమే... సమరమే...

నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా

ఆ దేవుడు దిగి వస్తున్నా.

ఆకాశమే తెగి పడుతున్నా.

బిన్లాడిన్ ఎదుటే నిలుచున్నా..


చరణం: 1


ఎక్కడైన నా తీరింతే

ఏ సెంటరైనా నా స్పీడింతే

హే టైము చెప్పు వస్తానంతే జగడమే...

నువ్వో నేనో మిగలాలంతే

ఇక వాడి వేడి చూపాలంతే

వైలెన్స్ జరగాలంతే జగడమే...


నా ఊహకు వాయువు వేగం

నా చూపుకు సూర్యుడు తాపం

నా చేతికి సాగర వాటం

నే సాగితే తప్పదు రణరంగం...


బోలో బోలో గణపతి బప్పా బోలియ

బోలో బోలో గణపతి బప్పా బోలియ

బోలో బోలో గణపతి బప్పా బోలియ

బోలో బోలో గణపతి బప్పా బోలియా.


చరణం: 2


ఎప్పుడైనా నా రూటింతే

ఈ రాంగు రూటు నా స్టైలంతే

హే నచ్చకుంటే నీ ఖర్మంతే జగడమే...

ఏయ్ రాజీ గీజీ పడలేనంతే

మరి చావోరేవో తేలాలంతే

గల్లా పట్టి కొడతానంతే జగడమే...

నే పాడితే అల్లరి రాగం

నే ఆడితే చిల్లర తాళం

నా దారికి లేదొక గమ్యం

నా వరసే నిప్పుతో చెలగాటం..